నవీనము

19, జూన్ 2016, ఆదివారం

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్



వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్......

చలపాయ్: కాంతం... ఆ రవిగాడు మరీ ఎక్కువ చేస్తున్నాడే....

కాంతం: ఏమయ్యిందేంటి?


చలపాయ్: నిన్న నా మొబైల్ లో నీ పిక్ తీశాను కదా.... అది చూసి వాడు ' మంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్రా నువ్వు ' అంటున్నాడు....

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy