నవీనము

19, జూన్ 2016, ఆదివారం

ఒక లాయరు గారు



ఒక లాయరు గారు ఒక్కడే రైలు లో ప్రయాణిస్తున్నారు...

ఆయన ప్రయాణిస్తున్న భోగీ AC II Tier. పైగా చలికాలం కావడం వలన ఆయన ఉన్న portion చుట్టుపక్కల జనం ఎవరూ లేరు..

ఇంతలో అక్కడకి ఒకమ్మాయ్ వచ్చి...


" మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేయ్.. లేకపోతే, నన్ను నువ్వు ' ఏదో ' చేయబోయావని అరచి గోల చేస్తా.." అన్నది...

ఆ లాయరు గారు ఏం మాట్లాడకుండా, ఒక కాగితం తీసి ఏదో రాసిచ్చాడు.....

అందులో ఇలా ఉంది.." అమ్మా, నేను పుట్టూ చెవిటి, మూగ వాణ్ణి...మీరు చెప్పింది నాకు అర్ధం కాలేదు. కాస్త ఈ కాగితం మీద వ్రాసి ఇస్తారా?"

ఆ అమ్మాయ్ ఆ కగితం తీసుకుని తని చెప్పిందంతా వ్రాసి ఇచ్చింది...

ఆ కాగితం తీసుకుని, జేబులో పెట్టుకున్న లాయరు గారు.....
" ఆ చెప్పమ్మా.. ఇందాక ఏదో అంటున్నావ్.. ?" అంటూ మొదలెట్టారు....

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy