నవీనము

19, జూన్ 2016, ఆదివారం

ఎంతకాలం జీవించాలనుకుంటే అంతకాలం జీవించగలరు



వీటిని పాటించండి చాలు !
పౌష్టికాహారం తీసుకోవడం రెండు రెట్లు అధికం చేయండి..
మంచి నీళ్లు మూడు రెట్లు....

వ్యాయామం నాలుగు రెట్లు..
నవ్వడం ఐదు రెట్లు
# భార్య మాట వినడం 100 రెట్లు అధికం చేయండి..
ఇవి చాలు మీరు ఎంతకాలం జీవించాలనుకుంటే అంతకాలం జీవించగలరు

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy