నవీనము

29, మార్చి 2016, మంగళవారం

ఈశ్వరా! కష్టాలలో ఉన్న నీ భక్తులు నిత్యము మరణించటం చూడటంలేదు



శా. నిన్నం జూడరొ మొన్నఁజూడరొ జనుల్‌ నితంబుఁ జావంగ నా
పన్నుల్‌ గన్న నిధాన మయ్యెడి ధనభ్రాంతి న్విసర్జింప లే
కున్నా, రెన్నడునిన్నుగందురిక మర్త్యుల్‌ గొల్వరేమో నినున్‌
జిన్నం బుచ్చక ప్రోవకుండు నెడలన్‌ శ్రీ కాళహస్తీశ్వరా!


భావం - ఈశ్వరా! కష్టాలలో ఉన్న నీ భక్తులు నిత్యము మరణించటం చూడటంలేదు? వారి కోరికలకు నిలయమైన ధనముపై ఇంకా ఆశ వీడలేకపోతున్నారు. ఈ మనుషులు నిన్ను ఎప్పుడు తెలుసుకోగలరు? వారి అజ్ఞానాన్ని మన్నించి కరుణించవయ్యా శంకరా!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy