నవీనము

11, జనవరి 2016, సోమవారం

దానము-సంతృప్తి పోతన భాగవతము -వామన ఘట్టము





వ్యాప్తిం బొందక వగవక 
ప్రాప్తంబగు లేశమైనఁ బదివే లనుచుం
దృప్తిం జెందని మనుజుఁడు
సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే?

భావము -వామనుడు బలి చక్రవర్తితో అంటున్నాడు దానం  పొందిన  వాటితో సంతృప్తి పడని  మనిషి కి ఏడు ద్వీపాలు లేక సమస్త భూమండలం ఇచ్చిన  సంతోసపడతాడ 

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy