నవీనము

10, జనవరి 2016, ఆదివారం

సామ గాన లోలనే -శివుడి పై కీర్తన -బాంబె జయశ్రీ-అద్భుతమైన గానము

సోమవారం శివుడి కి ఇష్టమైన వారం ఆ దేవ దేవున్ని హృద్యంగా స్వరపరచి కీర్తించిన ఈ కీర్తననను వినండి పాపనాశనం శివన్ గారి కీర్తనకు హిందోళ రాగం లో జయశ్రీ గారి గానం ఎంతటి శోబగును తెచ్చిందో నేనైతే మైమరచి పోయా మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తూ

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy