నవీనము

12, జనవరి 2016, మంగళవారం

దరిద్రం నెత్తిమీద డాన్స్ చేస్తే



గర్ల్ : హాయ్ బంగారం...
.
బాయ్ : హా (Sending Failed)..
.
.
గర్ల్ : రిప్లై ఇవ్వవేంట్రా, అవున్లే మాకెందుకు ఇస్తావ్, మీ ఫ్రెండ్స్ కి ఐతే ఇస్తావ్ వాళ్ళంటే నీకిష్టం..
.
.
బాయ్ : నీకన్న ఎక్కువ కాదుగా (Sending Failed)..
.
.
గర్ల్ : సండే మూవికి వెల్దామా..
.
.
బాయ్ : హా తప్పకుండా (Sending Failed)..
.
.
గర్ల్ : నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నువ్వు కావాలనే నాకు రిప్లై ఇవ్వట్లేదు..
.
.
బాయ్ : హా (1st message sent)..
.
.
గర్ల్ : ఛీ నువ్వింత వెధవవీ అనుకోలేదు
.
.
బాయ్ : నీకన్న ఎక్కువ కాదుగా (2nd message sent)...
.
.
గర్ల్ : ఛీ వరస్ట్ ఫెల్లో, ఇంకెప్పుడూ నాకు కాల్ చెయ్యకు, నాతో మాట్లాడకు...
.
.
బాయ్ : హా తప్పకుండా (3rd message
sent)..
.
.
.
.
.
దరిద్రం నెత్తిమీద డాన్స్ చేస్తే అలానే ఉంటది...

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy