నవీనము

3, జనవరి 2016, ఆదివారం

తెలివైన వాడు-తెలివి తక్కువ వాడు


ఉ. తాలిమితోడుతం దగవు తప్పక నేర్పరి యొప్పుతప్పులం
బాలనసేయుఁగా కట నుపాయవిహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేరుపఱుపంగ మరాళ మెఱుంగుఁగాక మా
ర్జాల మెఱుంగునే తదురుచారురసజ్ఞతఁ బూన భాస్కరా.


భావం - పాలల్లో కలిసిన నీళ్ళను వేరు చేసే శక్తి హంసకు ఉందే గానీ పిల్లికి కాదు. అలాగే ఓర్పుతో మంచి చెడ్డలు నిర్ణయించుకోవటం ఎంతో తెలివైన వాడికే చెల్లుతుంది కానీ, తెలివితక్కువ వారికి కాదు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy