నవీనము

4, జనవరి 2016, సోమవారం

విమానము-రాకెట్









"ఆకాశంలో వేగముగా వెళ్తున్న రాకెట్, విమానం రెండూ
ఒక చోట కలిశాయి. వెంటనే రెండూ ఇలా
మాట్లాడుకోవటం ప్రారంభించాయి. "
విమానం : 'నువ్వు చాలా గ్రేట్ బ్రదర్... చాలా
వేగముగా దూసుకువెళతావు'
అని రాకెట్ తో అంది.
రాకెట్ : 'దాందేముంది బ్రదర్.... నీకు కింద మంట
పెడితే నువ్వు
కూడా రివ్వున ఎగిరి పోతావ్'అంది

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy