నవీనము

2, జనవరి 2016, శనివారం

శ్రీ కృష్ణ నామము

భగవన్నామాలలో అర్ధ శక్తి,శబ్ద శక్తి మేళవించిన మంత్ర శక్తి గర్భితమై ఉంటుంది. భగవానుని ప్రతి నామము మధురం. శ్రవణ , మనన, ఉఛ్చారణ , కీర్తనలకు అనువైన ఆనంద ఘనరూపమే భగవన్నామం. నామము పరమాత్ముని శబ్దావతారము. నిత్య నామస్మరణ చేత తొలుత పాపములు నశించి , అటుపై భగ్వత్ప్రేమ జనించి ,దివ్యగుణములు మనలో వృద్ధి చెంది, క్రమంగా పరమాత్మునితో తన్మయులమై కేవలత్వాన్ని పొందగలం. పరబ్రహ్మ యొక్క దివ్య నామాలలో శ్రీ కృష్ణ నామము ఒకటి!


Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy