నవీనము

2, జనవరి 2016, శనివారం

అమ్మా కామాక్షీ

అభిదాకృతిః భిదాకృతిః అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః I
అనహన్తా త్వమహన్తా భ్రమయశి కామాక్షి శాశ్వతీ విశ్వమ్ II

“అమ్మా కామాక్షీ! అభిదాకృతిః అంటే భేదము లేనిదానవు అనీ, భిదాకృతిః అంటే భేదము కలదానివి అనీ, చిదాకృతిః అంటే చిత్స్వరూప చైతన్యరూపిణివి అనీ, అచిదాకృతిః అంటే జడమైనది అనీ, అనహన్తా అంటే అహన్త లేనిదానివి అనీ, అహన్తా అంటే అన్నీ నేనే, నాస్వరూపములే అనే భావన కలిగినదానివి అనీ, శాశ్వతమైనదానవై, ఈ విశ్వమును భ్రమియింపజేయుచున్నావు”.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy