నవీనము

2, జనవరి 2016, శనివారం

గురువు-ఈశ్వరుడు

"గురువు సాక్షాత్తు కరచరణాదులతో నడయాడే ఈశ్వరుడు. గురువే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. ఈశ్వరుడికి, గురువుకి ఒక్కటే తేడా. ఈశ్వరుడు సృష్ఠి, స్థితి లయములనే మూడు పనులు చేస్తూ ఉంటారు, గురువు ఈ మూడూ చెయ్యనవసరంలేదు. మనం గురువు నందు సంపూర్ణ విశ్వాసము ఉంచితే, భగవంతుడిలో చేర్చేందుకు కావలసిన జ్ఞానాన్ని గురువు ఇస్తాడు. మనకి ఒక గురువు లభించనప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా భగవంతుని పాదములు పట్టుకోవాలి"

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy