నవీనము

19, జూన్ 2016, ఆదివారం

ధైర్యం చెప్పింది



రమేష్: ఓరేయ్ నువ్వు ఆపరేషన్ చేయించుకోకుండా ఎందుకు తప్పించుకొని వచ్చావ్...
సురేష్: నర్సు ... భయపడవద్దు.. ధైర్యంగా ఉండండి.. ఇది ఒక చిన్న ఆపరేషనే కదా... అంటోంది .. అందుకే భయంతో పరిగెత్తుకు వచ్చా
రమేష్: ఇందులో భయపడేదేముంది..

సురేష్: నర్సు ధైర్యం చెప్పింది నాకు కాదు.. డాక్టర్ కి

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy