నవీనము

22, జూన్ 2016, బుధవారం

ఓ అనాటమీ క్లాస్ జరుగుతుంది...... అదే తొలిసారి క్లాస్ ....



ఓ అనాటమీ క్లాస్ జరుగుతుంది...... అదే తొలిసారి క్లాస్ ....

ప్రొఫెసర్ ఎదురుగా.... ఓ టేబుల్ .... దాని మీద చనిపోయిన ఓ కుక్క .... టేబుల్ చుట్టూ విద్యార్థులు... ఇదీ సీన్ ఆ రూమ్ లో


విద్యార్థులు అందరూ ఎంతో శ్రద్ధ గా వింటున్నారు.... ప్రొఫెసర్ చెప్పేదంతా ........

ప్రొఫెసర్ .... కుక్క ముక్కులోకి వ్రేలు పెట్టి, రుచి చూసాడు. విద్యార్థులు అందరిని అలానే చెయ్యమని చెప్పాడు.

కొంతసేపు ...... విద్యార్థులు అందరూ సంశయించినా ... కానీ తప్పదుగా ..... చివరికి అయిష్టంగానే ...... అందరూ కుక్కముక్కులో వ్రేలు పెట్టి రుచి చూసారు ... ......

చివరి విద్యార్థి కూడా అలానే రుచి చూసాక....

ప్రొఫెసర్ : " మెడికల్ స్టూడెంట్స్ కి ముఖ్యంగా కావలసింది ' అబ్జర్వేషన్ ' .... నేను నా మధ్య వ్రేలుని కుక్క ముక్కులో పెట్టాను ..... కానీ రుచి చూసింది వుంగరపు వ్రేలుని. ఈ రోజు మీరందరూ ' క్లాసులో శ్రద్దగా ఎలా గమనించాలో ' నేర్చుకున్నారు "

విద్యార్థులు (అందరూ) : " చీ చీ .... యాక్ "

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy