ఒక పంజరం లో కొన్ని మగ చిలుకలు ఒక ఆడ చిలకని ఏడిపిస్తున్నాయి...
రెండో పంజరం లో రెండు మగ చిలుకలు ఉన్నాయ్.. రెండూ ప్రశాంతంగా ప్రార్ధన చేసుకుంటూన్నాయ్..
ఇది చూసి, వాటి యజమాని ఈ రెండు చిలుకలు ఎంత మంచివో, ఈ ఆడ చిలుకని వాటి పంజరం లో వేస్తే, అది ఏ బాధా లేకుండా ఉంటుంది అని దాన్ని తీసి వీటి పంజరం లో వేశాడు....
అంతే... ఆ పంజరం లోని ఒక చిలుక ఇది చూసి,
" అరేయ్.. ఇంక ప్రార్ధన ఆపేయ్.. ఆ దేవుడు మన కోర్కె తీర్చేశాడు..."
కామెంట్‌ను పోస్ట్ చేయండి