నవీనము

25, జనవరి 2016, సోమవారం

కీలక సమస్య



కీలక సమస్య

భర్త హోటల్ మానేజర్తో) : తొందరగా రావయ్యా ! మా ఆవిడ నేను గొడవపడ్డాం. ఆవిడ మీ హోటల్ కిటికీ లో నుండి కిందకి దూకేస్తానంటున్నది.

మానేజర్ : సారీ సర్ ! అది వ్యక్తిగత సమస్య. భర్త : నీ బొంద ! కిటీకీ తెరుచుకోవటం లేదు. అది మీ మెయిన్టేనేన్స్ సమస్య

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy