నవీనము

25, జనవరి 2016, సోమవారం

నిజమేగా....



నిజమేగా....
టీచర్ : గాడిదకు మనిషికి తేడా ఏంటి!
విద్యార్థి : మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు.
టీచర్ : ఓరి గాడిదా!
విద్యార్థి: చూశారా సార్! నేను చెప్పింది నిజమేగా

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy