నవీనము

5, జనవరి 2016, మంగళవారం

దురాశ



సుందరం క్రికెట్లో బాగా రాణిస్తున్నాడు. తన ఆటని అత్తగారికి చూపించాలని స్టేడియానికి ఆవిడని తీసుకు వచ్చి తను బ్యాట్ చెయ్యడానికి వెళ్ళాడు.
వెనకాల ఉన్న వికెట్ కీపర్తొ " మా అత్తగారు స్టేడియం లో ఉన్నది." అన్నాడు బ్యాట్ చూపిస్తూ.
" ప్లాన్ బాగానే ఉన్నది. కానీ ఇక్కడనుండి ఆవిడని కొట్టడం కష్టమైన పని " అన్నాడా వికెట్ కీపర్

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy