నవీనము

17, జనవరి 2016, ఆదివారం

కొత్త కోడలిని



కొత్త కోడలిని నీకు తెలిసిన ఏదయినా వంట వండి పెట్టు అని చెప్పి గుడి కి వెళ్ళింది పార్వతమ్మ .
గుడి నుంచి రాగానే మంచి నీళ్ళు తాగుదామని ఫ్రిజ్ తెరవగానే అందులో ఒక గంట కనిపించింది.
పూజ గది లో ఉండవలసిన గంట ఫ్రిజ్ లో ఎందుకు ఉంది అని కోడలిని అడిగింది.
వంట చెయ్యమని చెప్పారు కద ఈ బుక్ లో అన్ని సమ పాళ్ళలో కలిపి ఒక 'గంట ' ఫ్రిజ్ లో పెట్టమని ఉంది అందుకే పెట్టాను అని చెప్పింది కొత్త కోడలు కోమలాంగి

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy