నవీనము

24, జనవరి 2016, ఆదివారం

పోటీ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య.....



ఒక భిక్షగాడికి లాటరీ తగిలి 50 కోట్లు వచ్చాయ్..

వెంటనే ఒక పెద్ద హోటల్్ కట్టించేశాడు...

అది చూసిన ఒకడు అడిగాడు..


" మీరు హోటల్ మాత్రమే కట్టించడానికి కారణం ఏంటి? ఆ డబ్బుతో ఇంకేదిన చేయచ్చు కదా.."

బిక్షగాడు: ఇప్పుడు నా హోటల్ ముందు నేను మాత్రమే అడుక్కుంటా.. ఇంకెవ్వరికీ అవకాశం ఇవ్వను.. ఏం చేద్దాం గురూ.. వెధవది పోటీ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య.....

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy