నవీనము

25, జనవరి 2016, సోమవారం

మహా మృత్యుంజయ మంత్రం




ఓం త్రయంబకం యజా మహే
సుగంధిం పుష్ఠివర్ధనం |
వుర్వా రుకమివ బంధనాత్
మృత్యోర్ముక్షి యమా మృతాత్॥


భావం: మూడు కన్నుల వాడు, పరిమళము వెదజల్లువాడు,పుష్టి చేకూర్చు వాడగు రుద్రుని మేము ఆరాధించుచున్మాము.దోసపండును తొడిమ నుంచి వేరు జేసినంత సులభముగా, రుద్రుడు మమ్ములను మృత్యవునుండి కాపాడి అమృత తత్త్వమును ప్రసాదించు గాక.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy