నవీనము

25, జనవరి 2016, సోమవారం

నాకు వేరే కంపెనీ లో






ఒక కార్పోరేట్ ఆఫీస్ లో బాస్ ఒక జోక్ చెప్తాడు. తన క్రింది ఉద్యోగులందరూ నవ్వుతారు. ఒకతను మాత్రం నవ్వకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడాయజమాని ఇల అడుగుతాడు.
యజమాని : ఏం, నీకు నవ్వు రాలేదా?
ఉద్యోగి : లేదు సార్, నాకు వేరే కంపెనీ లో confirm అయింది

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy