నవీనము

17, జనవరి 2016, ఆదివారం

"హిప్నాటిస్ట్‌.."



భార్గవి: ప్రేమించి మరీ చేసుకున్నా.., హిప్నాటిస్ట్‌ని చేసుకోవడం తప్పైపోయింది, నన్ను హిప్నటైజ్‌ చేసి, నేను ఎక్కడెక్కడో దాచుకున్న డబ్బుల వివరాలన్నీ నాతోనేచెప్పించి, ఖాళీ చేసేస్తున్నాడే బాధపడుతూ చెప్పింది.
సుశీల: నయం కదూ.... పక్కవీధిలోని పద్మావతి వాళ్లాయన గురించి మీవారికి ఇంకా తెలిసినట్టులేదు.
భార్గవి: ఆయన ఏం చేస్తాడేం?
సుశీల: వాళ్లావిణ్ణి హిప్నటైజ్‌ చేసి, అంట్లు కూడా తోమిస్తున్నాడు.
భార్గవి: దీన్ని బట్టి చూస్తే మా ఆయనే నయమనిపిస్తుందే సుశీల.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy