నవీనము

6, జనవరి 2016, బుధవారం

బంగ్లాలు



చావటానికి సిద్దంగా వున్న ఒకతను....భార్యా పిల్లలను హాస్పిటల్ కి పిలిపించుకొని....
కూతురితో : " పడమటి వీధిలోనున్న పదెహేను బంగ్లాలు నువ్వు చూసుకో"
పెద్ద కొడుకుతో : " వెనక వీధిలోనున్న ఎనిమిది బంగ్లాలు నువ్వు తీసుకో"
చిన్నకొడుకుతో : "" అందరిలోకీ చిన్నవాడివి, నాకు ప్రియమైనవాడివి. నీ భవిష్యత్తు బాగుండాలి. ఇక నుంచి ఆ ఇరవై ఆఫీసులని నువ్వే చూడు"
భార్యతో :" కవితా డార్లింగ్.... పక్క వీధిలోనున్న ఆ పదకొండు ఫ్లాట్స్ నువ్వు తీసుకో"
......
ఇది అంతా‌ ప్రక్కనుండి ఆశక్తిగా వింటున్న నర్స్.
భార్యతో : " ఓహ్ ! మీరంతా ఎంత అదృష్టవంతులు. మీరంతా ఇప్పుడు ఎంతో ధమవంతులు గా మారబోతున్నారు"
భార్య :" ధనమా పాడా!! మాకు భాద్యతలని పంచాడు. రేపట్నుంచీ ... మేము ఎవరెవరికి పాలు పొయ్యాలో ఏరియాలు పంచుతున్నాడు"

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy