నవీనము

2, జనవరి 2016, శనివారం

బ్రహ్మోత్సవం-టీజరు


ఈ మద్య కాలంలో చక్కటి సందేసాత్మకతతో,ఆరోగ్యకరమైనవినోదాన్ని,మనుషుల మద్య సహజ బావోద్వేగాలనుతెరకేక్కెంచే దర్శకుడుశ్రీకాంత్అడ్డాలగారు ,అలాగే అందరి మన్ననలు పొందిన కథానాయకుడు మహేశ్ బాబును గారు వీరిద్దరి భాగస్వామ్యంలో  చక్కటి తెలుగు పేరు తో వస్తున్న చిత్రం  బ్రహ్మోత్సవం,కొత్తఏడాది సందర్భంగా పాటతో కూడిన ఒక టీజర్ని వదిలారు ఇది మిమ్మలని అలరించాలని,అలాగే చిత్రం కూడా మంచి విజయాన్ని పొందాలని ఆశిస్తూ...మీ మంచి మిత్రుడు

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy