నవీనము

17, జనవరి 2016, ఆదివారం

రెండు బొద్దింకలు చచ్చి పోయాయి!!



రెండు బొద్దింకలు చచ్చి పోయాయి!!
వాటి ఆత్మలు పైకి పోతూ మద్యలో
ఇలా మాట్లాడుకున్నాయి.
.
1 వ బొద్దింక: ఎలా చచ్చావ్?..."హిట
్టా'...లేక.."చెప్పు" దెబ్బా??
.
2 వ బొద్దింక:... రెండూ కాదురా
బాబూ !!...ఈ అమ్మాయిలూ,
అమ్మాయిలు కదురా !!...
.నన్ను చూసి ఎంత గట్టిగా
అరచేరు అంతే ....నాకు హార్ట్ అట్టాక్ వచ్చి
నేను చచ్చాను!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy