నవీనము

3, జనవరి 2016, ఆదివారం

సమస్యలు -భార్య



భార్య : నా ఫోటోని మీ పర్స్ లో ఎందుకు పెట్టుకున్నారు?
భర్త : ఏదైనా సమస్య వస్తే చూసుకుందామని............
భార్య : ఫోటో చూస్తే మీ సమస్య తీరిపోతుందా ?
భర్త : తీరదు. నీ కంటే పెద్ద సమస్య ఉండదని ధైర్యం తెచ్చుకుందామని!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy