నవీనము

7, జనవరి 2016, గురువారం

కోడి-గుడ్డు





ఒక క్రూరుడైన యజమాని  -కోళ్ళ దగ్గరకి వెళ్ళి మీకి ఇదే చెప్పుతున్నా తెల్లారేసరికల్ల మీరు ఒక్కొక్క కోడి 
రెండు గుడ్లు పెట్టాలి లేకొంటే మిమ్మలని నంజుకొని తింటా అని అన్నాడు .
                 అన్నీ కోళ్ళు బయపడి రెండేసి చెప్పున పెట్టాయి కానీ ఒక కోడి తప్ప,అపుడు యజమాని యేoటే 
నిన్న చెప్పినది వినలేదా లేకుంటే పొగరా.

                                 కోడి-ఈరోజు దీనితో ఎలాగో అలాగా సరిపెట్టుకో ఎంతో కష్టపడి ఈ ఒక్కటి పెట్టాను నువ్వు నన్నీ తినేస్తావని భయం తో ,సరే ఇంకా నా వల్ల కాదు నిజం చెబుతున్నా నేను పుంజును రా.నన్నీ వదిలేయరా బాబు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy