నవీనము

1, జనవరి 2016, శుక్రవారం

శివశక్తులు చేసిన గణపతి స్తుతి





నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక
స్వానందవాసినే తుభ్యం సిద్ధి బుద్ధి వరాయ చ
నాభిశేషాయ దేవాయ ఢుంఢి రాజాయ తే నమః
వరదాభయ హస్తాయ నమః పరశుధారిణే
నమస్తే సృణిహస్తాయ నాగభూషాయ తే నమః
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయ తే నమః
సగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయ చ
బ్రహ్మభ్యోః బ్రహ్మదాత్రే చ గజానన నమోస్తుతే
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయ తే నమః
మాత్రే పిత్రే చ సర్వేషాం హేరంబాయ నమో నమః
అనాదయే చ విఘ్నేశ విఘ్నకర్త్రే నమోనమః
విఘ్నహర్త్రే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే
త్వదీయ భక్తియోగేన యోగీశః శాంతిమాగతాః

ఇది శివశక్తులు చేసిన గణపతి స్తుతి. భుక్తి ముక్తి ప్రదం , ధన ధాన్య ప్రదం అయిన స్తుతి

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy