ఓ లాయరు గారికి మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేశారు.
తెలివిలోకి వస్తూ, దగ్గర కూర్చున్న భార్య మొహంలోకి చూస్తు,
" అందంగా ఉన్నావు" అని కళ్ళు మూసుకున్నాడు. భార్య కళ్ళు మెరిశాయి.
ఇదివరకెప్పుడూ ఆయన నోటివెంట ఇలా వినలేదు.
కాసేపాగి కళ్ళు తెరిచి "నువ్వు బాగున్నావు" అన్నాడు.
భార్య కాస్త అసంతృప్తిగా "ఇందాకటి అందం ఏమైంది" అన్నది.
"మత్తు మందు పనిచెయ్యటం ఆగిపోయింది" అన్నాడు పూర్తి తెలివితో

కామెంట్‌ను పోస్ట్ చేయండి