నవీనము

3, జనవరి 2016, ఆదివారం

తెలివైనోడు


"ఫేస్బుక్ లో ఇద్దరు ఇలా చాట్ చేసుకుంటున్నారు"
.
  అబ్బాయి:- ఫేస్బుక్ లో నీ ఫొటోస్ చూసాను .. నాకు చాల బాగా
నచ్చావ్ .. పెళ్లి
చేసుకుందాం అనుకుంటున్నా ..
నీ ఉద్దేశ్యం ఏంటో చెప్పు ..
.
అమ్మాయి :- అయితే నాకు అర్ధం కాని
మూడు ప్రశ్నలు అడుగుతాను .. సరైన ఆన్సర్
చెప్పు ..
.
అబ్బాయి :- ఓకే .. అడుగు .. చెప్పడానికి ట్రై చేస్తా .. నీ
మనసు దోచుకుంటా ..
.
అమ్మాయి :- 1) వేరే సెల్ నుండి రీచార్జ్ చేయిస్తే మన సెల్ లో
బాలన్స్ ఎందుకు వస్తుంది ..
.
2) వేరే వూరు బ్యాంకు లో డబ్బులు వేస్తె మన
ఎకౌంటు లోకి ఎలా వస్తున్నాయి ..
.
3) వేరే ఎక్కడనుండో వస్తువులు బుక్ చేస్తే
ఫ్లిప్
కార్ట్ లో మన ఇంటికి వస్తువులు ఎలా వస్తున్నాయి
.
.
అబ్బాయి :- నాకు తెలిసినా చెప్పను .. bye .. పెళ్లి వద్దు
ఏమి వద్దు ..
.
అమ్మాయి :- ఏమైంది ..??
.
.
.
అబ్బాయి :- ఎవడో కర్పూరం గాడు నీ చేతి లో హారతి
అయిపోయాడని నాకర్ధమయ్యింది..

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy