నవీనము

27, జనవరి 2016, బుధవారం

నిన్నే చేసేసింది





అప్పారావు: (ఆఫీసర్ తో) ఈమె నా భార్య సార్.....మంచి ప్లానింగ్ వుంది. ఇవాల్టి పనిని నిన్ననే చేసేస్తుంది.
సుబ్బారావు:(ఆఫీసర్) వెరీగుడ్............భోజనం చాలా బాగుందమ్మా.
అప్పారావు: వంట కూడా అంతే సార్. ఇవాళ మిమ్మల్ని పిలిచానని చెప్పగానే నిన్నే చేసేసింది

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy