నవీనము

31, డిసెంబర్ 2015, గురువారం

మంచి మిత్రుడి-నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ కొత్త ఏడాది  

                           అందరి జీవితాలలో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని తేవాలని కోరుకుంటూ....



                                                అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ..........



మన దేశం ప్రగతి పథం లో దూసుకెళ్లాలని ఆశిస్తూ..........



                                                 ప్రపంచం లో అందరూ ఒక తల్లి బిడ్డలు ల సోదర భావంతో ప్రేమతో,అప్యాతలతో

దగ్గర అవ్వాలని ,ఉగ్రవాదము లాంటి భావాలు నశించాలిని భగవంతున్ని  ప్రార్థిస్తూ....


  2016 కు స్వాగతము........నా ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కృపా కటాక్షణాలు ఎల్లప్పుడూ మన యందు ప్రసరించాలని....అందరికీ మీ 


                                        మంచి మిత్రుడి-నూతన సంవత్సర శుభాకాంక్షలు

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy