నవీనము

4, ఫిబ్రవరి 2016, గురువారం

ఒకానొక ఉదయం 108 కి కాల్ వచ్చింది...



ఒకానొక ఉదయం 108 కి కాల్ వచ్చింది...

అవతలి వ్యక్తి: సార్ మా ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అయ్యింది ఇక్కడ వరసిద్దయ్య రోడ్ లో జరిగింది. తొందరగా రండి... చచ్చిపోయేట్లు ఉన్నాడు.

108 సిబ్బంది: వర సిద్దయ్య నగరా? ఒక సారి స్పెల్లింగ్ చెబుతారా ప్లీజ్....

ఇక అవతల నుండి సమాధానం లేదు 108 సిబ్బంది చాలా సేపు అల్లాడారు...
' హలో .. హలో..' అనుకుంటూ...

ఒక గంట తర్వాత మళ్ళి సమాధానం వచ్చింది..; " హా ఇప్పుడు రాసుకోండి స్పెల్లింగ్ .. ప్రస్తుతం వాడిని M.G. రోడ్ వరకు లాక్కొచ్చాను...

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy