నవీనము

4, ఫిబ్రవరి 2016, గురువారం

ఎంత మాటన్నావ్




తండ్రి ఇంటికి వచ్చే సరికి, కొడుకు హాల్లో కూచుని Jeans పాంట్ buttons కుడుతున్నాడు..

తండ్రి: ఒరేయ్ వెధవా. సిగ్గు లేదు, నీ పాంట్ నువ్వే కుట్టుకుంటున్నావ్..ఇందుకే కదరా నీకు పెళ్ళి చేశాను. ఆ పనేదో కోడలితో చేయించుకోవచ్చు కదా..

కొడుకు: ఎంత మాటన్నావ్ నాన్న....!!! ఇది నా పాంట్ కాదు..... నీ కోడలిది...

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy