నవీనము

31, జనవరి 2016, ఆదివారం

మానవుడు తన కిష్టమైన మంచిపని చేస్తున్నప్పుడు



ఉ. మానవుఁ డాత్మకిష్టమగుమంచి ప్రయోజనమాచరించుచోఁ
గానక యల్పుఁడొక్కఁడది గా దని పల్కిన వానిపల్కుకై
మానఁగ జూడఁ డాపని సమంచిత భీజనవేళ నీఁగ కా
లూనిన వంటకంబు దినకుండఁగ నేర్పగునోటు భాస్కరా.


భావం - మానవుడు తన కిష్టమైన మంచిపని చేస్తున్నప్పుడు మూర్ఖుడు దానిలోని బాగును తెలుసుకోలేక దూషించాడని ఆ పనిని ఆపకూడదు. ఈగవాలిందని వంటలు అపవిత్రమయ్యాయని అంటామా? తినడం మానేస్తామా?

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy