Posted by
navachaitanyavedike
on
9:53 PM
in
చతురులు
హాస్యం
|
Comments :
0
ఒక వీధిలో మూడు రెస్టారెంట్లు ఉన్నాయి. మొదటి వాడు, "ఈ నగరం లో ఇదే బెస్ట్ రెస్టారెంట్.." అని బోర్డ్ రాయించాడు. ఇది చూసి, రెండో వాడు, "ఈ ప్రపంచంలో ఇదే బెస్ట్ రెస్టారెంట్.." అని బోర్డ్ రాయించాడు. ఇవి చదివి మూడో వాడు చాలా సింపుల్ గా, " ఈ వీధి లో, ఇదే బెస్ట్ రెస్టారెంట్.." అని బోర్డ్ రాయించాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి