నవీనము

2, మార్చి 2016, బుధవారం

మేలు చేస్తున్నా




అబ్బాయి: హే ...ఎం డూయింగ్ ?
అమ్మాయి: మేలు చేస్తున్నా !!
అబ్బాయి: అమ్మో...పర్వాలేదే..నువ్వు కూడా ఇతరులకి మేలు చేస్తావని నాకు ఇన్తవరకూ తెలీదే..వావ్!!
అమ్మాయి: ...సచ్చినోడా...ఈ మెయిల్ చేస్తున్నాను రా!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy