ఉ. స్థానము తప్పివచ్చునెడఁ దా నెటువంటి బలాఢ్యుఁడున్ నిజ
స్థానికుఁడైన యల్పునికతంబున నైనను మోసపోవుఁగా
కానలలోపల న్వెడలి గంధగజం బొకనాఁడు నీటిలోఁ
గానక చొచ్చినన్ మొసలికాటుకులోఁబడదోటు భాస్కరా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి