నవీనము

25, ఫిబ్రవరి 2016, గురువారం

స్థానం



తన ఫ్రెండ్ సుబ్బారావ్ చనిపోయిన 15 రోజుల తర్వాత వాళ్లింటికి వెళ్ళాడు చలపాయ్...
చలపాయ్ ( సుబ్బరావ్ భార్యని పెళ్లి చేసుకుందాం అని ); నేను వాడి స్థానం తీసుకుందాం అనుకుంటున్నా. మీరేమంటారు?
సుబ్బారావ్ భార్య: నాకేం అభ్యంతరం లేదండి.. కానీ ఆ స్మశానం వాళ్లు ఒప్పుకుంటారో లేదో మరి.......

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy