నవీనము

22, ఫిబ్రవరి 2016, సోమవారం

అదృష్టకాలంలో



చ. సిరిగలనాఁడు లభ్యమగు చిత్తమునందుఁ దలంచినంతనే
నరులకునెట్టి కార్యమయినన్‌ జతకాదు బహుప్రయత్నముల్‌
జరిపిననైన లేమియెడ సత్యము సుమ్మిది 'చేతికందుపం, డర
యఁగనోటికందదుకదా' యను సామ్యముపోల్కి భాస్కరా.


భావం - ఒకప్పుడు చేతికందిన పండు మరొకప్పుడు నోటికందదు అన్న చంధంగానే మానవులకు అదృష్టకాలంలో ఎలాంటి కోరిక అయిన త్వరగా నెరవేరుతుంది. ఆ సంపద లేనప్పుడు ఎంత ప్రయత్నం చేసినా దొరకదు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy