చలపాయ్ జీవితం కాంతం చేతిలో చిక్కిన రోజు.......
పెళ్లైన కొత్తలో ఇద్దరికీ ఏదో విషయం మీద గొదవ జరిగింది..
3గంటలు నువ్వా, నేనా? అని బాగా గొడవ పడ్డారు..
అప్పుడు అడిగింది కాంతం ఒక భయానకమైన ప్రశ్న..
" నువ్వు నాతో గొడవలో గెలవాలనుకుంటున్నావా? లేక జీవితం లో సుఖంగా, ఆనందంతో బ్రతకాలనుకుంటున్నావా? "
అంతే... ఆ రోజు నుండి చలపాయ్ కాంతం తో గొడవపడలేదు ఇప్పటి దాకా......

కామెంట్‌ను పోస్ట్ చేయండి