నవీనము

9, ఫిబ్రవరి 2016, మంగళవారం

ఒక మందుల షాపతను



ఒక మందుల షాపతను కష్టమర్ తో గొడవ పడుతున్నాడు..

ఇంతలో అక్కడకి ఓనర్ వచ్చాడు..

ఓనర్: అరేయ్, కష్టమర్స్ తో అలా గొడవపడకూడదు.. ఆయనకి ఇంతకీ ఏం కావాలంట?


షాపతను: తలనొప్పి మాత్రలు కావలంటే, డాక్టర్ సర్టిఫికెట్ కావాలయ్యా అని చెబుతుంటే, తన మారేజ్ సర్టిఫికేట్ చూపించి ఇది చాలదా అని గొడవ పడుతున్నాడు సర్...

ఓనర్: ఒరేయ్.. మీ పెళ్ళి కాని వాళ్ళకేం తెలుసురా మా బాధ?.. పాపం ఆయనకి ఆ బిళ్ళలేవో ఫ్రీగా ఇచ్చి పంపు..
.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy