తల్లి: "ఏంట్రా! అప్పుడే వచ్చేశావు?"
బన్నీ: "టీచరు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేశానమ్మా! దాంతో ఆవిడ వెంటనే ఇంటికి పంపించేసింది.
.
.
" తల్లి: "(ముచ్చట పడుతూ) మా నాయనే, ఇంతకూ టీచరు ఏం ప్రశ్న అడిగిందిరా?"
.
.
.
.
.
.
బన్ని: "తనమీదికి రాయి విసిరిందెవరు.. అని అడిగింది.
నేనే అని సరిగ్గా చెప్పేశా. వెంటనే పంపించేసింది..!"

కామెంట్‌ను పోస్ట్ చేయండి