మన బుడుగు ఇంట్లో చర్చ....
తండ్రి; మనం రేపటి నుండి డబ్బులు ఖర్చు తగ్గించుకుందాం... రేపటి నుండి నేను సైకిల్ మీద ఆఫీస్ కి వెళ్తా.. మరి నువ్వు?
తల్లి: నేను లిప్ స్టిక్ వాడటం మానేసి, నెలకి ఒక్క చీర మాత్రమే కొనుక్కుంటా...
బుడుగు: నా స్కూల్ ఫీజు మరీ ఎక్కువ అయ్యింది కదా.. రేపటి నుండి నేను స్కూల్ మానేస్తా...
కామెంట్‌ను పోస్ట్ చేయండి