నవీనము

14, ఫిబ్రవరి 2016, ఆదివారం

ఆటోడ్రైవర్

బస్టాండులో నిల్చున్నారు రవి, రవిభార్య, వాళ్ల ఇద్దరు పిల్లలు.!
.
రవి: ఏయి.... ఆటో వస్తావా.... ఎంత?
(పిలిచాడు)
.
ఆటోడ్రైవర్: మీరూ మేడం ఇరవై ఇరవై ఇవ్వండి. పిల్లలను ఊరికే తీసుకెళ్తాను..
(తెలివిగా చెప్పాడు)
.
.
.
.
.
రవిభార్య: పిల్లలూ మీరు అంకులుతో వెళ్ళండి.
మేము వెనక బస్సులో వచ్చేస్తాం..!!
(వెంటనే అంది)

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy