నవీనము

20, జనవరి 2016, బుధవారం

మంచి గుణములు కలిగిన పరోపకారి తానకు హాని జరిగినా, ఇతరులకు మేలు చేయాలనే చూస్తాడు






ఉ. బంధురసద్గుణాఢ్యుఁ డొకపట్టున లంపట నొందియైన దు
స్సంధిఁ దలంపఁ డన్యులకుఁ జాలహితం బొనరించుఁగాక శ్రీ
గంధపుఁజెక్క రాగిలుచుఁగాదె శరీరుల కుత్సవార్థమై
గంధము లాత్మఁబుట్టుఁదఱుగంబడియుండుట లెల్ల భాస్కరా.

భావం - మంచి గుణములు కలిగిన పరోపకారి తానకు హాని జరిగినా, ఇతరులకు మేలు చేయాలనే చూస్తాడు కానీ కీడు తలపెట్టడు. గంధపుచెక్కను తనను నరికినా సరే, అది ఇతరులకు ఆనందాన్నే ఇస్తుంది కానీ చేటు చేయదు.

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy