పాత కార్లు వేలం వేస్తున్నారు!!!
ఒక కారు వేలం పాట....
1.10 లక్షలు
2.20 లక్షలు
3.30 లక్షలు
మన "దిగ్విజై శింగు " కారు చుట్టూ తిరిగాడు!!
చాలా డొక్కు కారు లా కనిపించి....ఆశ్చర్య పోయి..
"ఎందుకయ్యా...అంత రేటు పాడుతున్నారు???....
ఆ డొక్కు కారుకి??" అని అడిగాడు!!
"ఈ కారు ఇప్పటికి 10 సార్లు ఆక్సిడెంట్లు
అయ్యాయి....
ప్రతీసారీ..."భర్తే బ్రతికాడు" అన్నారు ముక్త
కంఠం తో ,
వేలం పాట పాడుతున్నావాళ్లు!!
"45 లక్షలు" అని గట్థి గా అరిచాడు మన
"దిగ్విజై శింగు "


కామెంట్‌ను పోస్ట్ చేయండి