నవీనము

24, జనవరి 2016, ఆదివారం

ఇద్దరు లవర్స్ చాటింగ్



ఇద్దరు లవర్స్ చాటింగ్
***********************

గర్ల్ ఫ్రెండ్ : హాయ్ డియర్
బాయ్ ఫ్రెండ్ : హాయ్ ఏంటి ? నాకెప్పుడు పింగ్ చెయ్యకు
.
గర్ల్ ఫ్రెండ్ : సారీ మై డియర్ , ఎలా ఉన్నావు నువ్వు ?
బాయ్ ఫ్రెండ్ : బాగున్నాను .. నువ్వెలా ఉన్నావు ?
.
గర్ల్ ఫ్రెండ్ : నేను కూడా బాగున్నా .. కాని నీ నుంచి ఒక చిన్న సహాయం కావాలి
బాయ్ ఫ్రెండ్ : ఏమి సహాయం ???
.
గర్ల్ ఫ్రెండ్ : మై స్వీట్ డార్లింగ్ .. నాకు ఒక 15K కావాలి ఇస్తావా ప్లీజ్
బాయ్ ఫ్రెండ్ : 15K నా ? అంత ఎందుకు ?
.
గర్ల్ ఫ్రెండ్ : 5K నా డ్రెస్ ల కోసం, 7K నా హెయిర్, నైల్ పోలిష్ లు మిగిలిన వాటి కోసం ఇంకా 3K నా షూస్ కోసం ..
బాయ్ ఫ్రెండ్ : ఓ ష్యూర్ మై లవ్ .. ఇప్పుడే పంపిస్తున్నా తీసుకో
.
K
K
K
K
K
K
K
K
K
K
K
K
K
K
K
.
లెక్క పెట్టుకో డియర్ .. కరెక్ట్ గా 15K ఉన్నాయి .. ఇంకొక 2K ఇస్తున్నాను
.
K
K
.
దీంతో పెర్ఫ్యూమ్ కొనుక్కో .....!!!!!!!!!!!!!

Share this:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Back To Top
Designed By OddThemes | Contact us | Disclaimer | Privacy Policy