చాలదు భూదేవత్వము
చాలదు దేవత్వ మధిక శాం తత్వంబుం
జాలదు హరి మెప్పింప వి
శాలో ద్యములార! భక్తి చా లిన భంగిన్.
భావము:
మంచి శ్రద్ధ గల బాలకులారా! విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లు, బ్రాహ్మణత్వం సరిపోదు, దైవత్వం సరిపోదు, గొప్ప శాంత స్వభావమూ చాలదు. విష్ణుదేవుని ప్రసన్నం చేసుకోడానికి భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గం,

కామెంట్‌ను పోస్ట్ చేయండి